Air Force One: అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ లో వరుస చోరీలు..

Air Force One: చేతివాటం ప్రదర్శిస్తున్న వారికి హెచ్చరిక

Shashank Gullapelli
Published on: 1 April 2024 4:28 PM IST
Series Of Thefts In US President Air Force One
X

Air Force One: అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ లో వరుస చోరీలు..

Air Force One: ప్రపంచంలోనే అత్యంత భద్రత మధ్య ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌. అలాంటి వ్యక్తి ఉపయోగించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన భద్రతా సిబ్బంది... చేతివాటం ప్రదర్శిస్తున్న సదరు వ్యక్తులను హెచ్చరించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. శ్వేతసౌధం చిహ్నం ఉన్న వస్తువులను కొందరు తమవెంట తీసుకెళ్తున్నారని వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓడేనియల్ తెలిపారు. ఇక ముందు అలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story