రష్యాను వెంటాడుతున్న విమాన ప్రమాదాలు.. ఈరోజు మరో మినీ ఫ్లైట్ మిస్సింగ్..

Russian Passenger Plane Goes Missing In Siberia
x

రష్యాను వెంటాడుతున్న విమాన ప్రమాదాలు

Highlights

Russia: రష్యాను వరుస విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి.

Russia: రష్యాను వరుస విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. జులై 6న 28 మంది ప్రయాణికులతో ఉన్న విమానం కూలిపోయిన ఘటన మరువక ముందే మరో మినీ ఫ్లైట్ మిస్ అయింది. దాదాపు 13మంది ప్యాసింజర్స్‌తో వెళ్తున్న ఈ మినీ విమానం అదృశ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. సైబీరియన్ నగరం టాస్క్‌ దగ్గర విమానం అదృశ్యమయినట్లు ఇంటర్‌ఫాక్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదని కాకపోతే 13-17 మంది వరకు ఉండవచ్చిన అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories