మంచు తుఫాన్‌తో అల్లాడిపోతున్న డ్రాగన్.. 116 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మంచు..

X
రికార్డు స్థాయిలో కురుషున్న మంచు (ఫైల్ ఇమేజ్)
Highlights
China: షెన్యాంగ్లో 51 సెంటీమీటర్ల సగటుకు మంచు * 1905 తర్వాత భారీ మంచు తుఫాన్
Sandeep Eggoju11 Nov 2021 2:15 PM GMT
China: చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో డ్రాగన్ కంట్రీ అల్లాడి పోతోంది. గత 116 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చైనాలో కురుస్తున్న మంచుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే విద్యుత్ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న డ్రాగన్ చైనాకు.. రికార్డు స్థాయి స్నోఫాల్ కంగారెత్తిస్తోంది. ముఖ్యంగా లియోనింగ్ ప్రావిన్సులు ఉన్న షెన్యాంగ్లో మంచు వర్షం సగటు 51 సెంటీమీటర్లకు చేరుకుంది.
Web TitleRecord Level Snowfall in China
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT