సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాజాగా కురిసిన భారీ వర్షాలు

వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 50 మంది మృతి

Shashank Gullapelli
Updated on: 18 May 2024 6:38 PM IST
Recent Heavy Rains In Central Afghanistan
X

సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాజాగా కురిసిన భారీ వ‌ర్షలు

సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాజాగా కురిసిన భారీ వ‌ర్షలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 50 మంది మృతి చెందారు. రెండు వేల ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మ‌రో నాలుగు వేల ఇండ్లు పాకిక్షంగా దెబ్బతిన్నాయి. సుమారు రెండు వేల షాపులు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. గ‌త వారం వ‌చ్చిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లో 315 మంది మ‌ర‌ణించారు. మ‌రో 1600 మంది గాయ‌ప‌డ్డారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story