శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ్‌సింఘే

Sri Lanka: అధ్యక్షుడిగా విక్రమ్‌సింఘేను ఎన్నుకున్న ఎంపీలు

Jyothi
Published on: 20 July 2022 1:09 PM IST
Ranil Wickremesinghe  is the New President of Sri Lanka
X

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ్‌సింఘే 

Sri Lanka: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ్‌సింఘే ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా విక్రమ్‌సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. దీంతో శ్రీలంక 8వ అధ్యక్షుడిగా విక్రమ్‌సింఘే బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఎలాంటి ఘటనలు తలెత్తకుండా కొలంబో వ్యాప్తంగా భద్రత పెంచింది ఆర్మీ.

Jyothi

Jyothi

Next Story