Sun Halo: ఆకాశంలో అద్భుతం..సరికొత్తగా కనిపిస్తోన్న సూర్యుడు

Rainbow Coloured sun Halo was Spotted Around the Sun in the Sky
x


ఆకాశంలో అద్భుతం

Highlights

Sun Halo: ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Sun Halo: ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. దాంతో భగ్గుమంటున్న సూర్యుడిని చూడాలంటేనే ప్రజలు అల్లాడిపోయేవారు. కానీ, ఎవరూ చూడని అద్భుతం ఆకాశంలో ఆవిష‌్కృతం అయింది. సూర్యుడి చుట్టూ వలయకారం అలుముకుంది. దాంతో సూర్యుడు కొత్తగా కనిపిస్తోన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories