Canada: కెనడాలో మరో యువకుడి హత్య.. గ్యాంగ్‌వార్‌లో సుఖ్‌దోల్‌ సింగ్‌ హతం

Canada: భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌గా సుఖ్‌దోల్‌ సింగ్‌

Shekhar G
Published on: 21 Sept 2023 10:49 AM IST
Punjab Gangster Sukha Duneke Killed In Inter Gang Rivalry In Canada
X

Canada: కెనడాలో మరో యువకుడి హత్య.. గ్యాంగ్‌వార్‌లో సుఖ్‌దోల్‌ సింగ్‌ హతం

Canada: కెనడాలో ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. నిజ్జర్‌ హత్యతో రగిలిన చచ్చు చల్లారక ముందే నేడు మరో హత్య జరిగింది. కెనడాలోని విన్నిపెగ్‌ ప్రాంతంలో సిక్కు యువకుడు సుఖ్‌దోల్‌ సింగ్‌ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. అంతర్గత కుమ్ములాటలు, గ్యాంగ్‌ వార్‌లో సుఖ్‌దోల్‌ హతమయ్యినట్లు సమాచారం. భారత్‌ నుంచి పారిపోయిన ఖలిస్థాన్‌ మిలిటెంట్‌ సుఖ్‌దోల్‌ నిజ్జర్ ప్రధాన అనుచరుల్లో ఒకడు.. చాలా కాలంగా భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నాడు.

Shekhar G

Shekhar G

Next Story