America: కమలాహారిస్‌కు అమెరికా అధ్యక్ష తాత్కాలిక బాధ్యతలు
*వైద్య పరీక్షలకు వెళ్లిన జో బైడెన్ *తాత్కాలికంగా కమలాహారిస్‌కు అధికార బదిలీ చేసిన బైడెన్
కమలాహారిస్‌కు అమెరికా అధ్యక్ష తాత్కాలిక బాధ్యతలు(ఫైల్ ఫోటో)
America: కమలాహారిస్‌కు అమెరికా అధ్యక్ష తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు అధ్యక్షుడు జో బైడెన్. ఆయన కొన్ని వైద్య పరీక్షలకు వెళ్లనున్నారు. దీంతో తాత్కాలికంగా కమలాహారిస్‌కు అధికార బదిలీ చేశారు బైడెన్. ఇక కమలాహారిస్‌కు అధికారం బదిలీపై వైట్‌హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.
Next Story




