America: రేపట్నుంచి బైడెన్ సర్కార్ కోవిడ్ కొత్త ఆంక్షలు

America: నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారికే అమెరికాలోకి ఎంట్రీ

Sandeep Eggoju
Updated on: 5 Dec 2021 7:00 PM IST
President Biden Announces New Actions to Protect Americans from Omicron
X

రేపట్నుంచి బైడెన్ సర్కార్ కోవిడ్ కొత్త ఆంక్షలు (ఫైల్ ఇమేజ్)

America: ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేరింట్ గుబులు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అమెరికాలో ఈ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి ప్రారంభమైందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలకు చెందిన వారు అమెరికా రావాలంటే నెగిటివ్ రిపోర్ట్ ఖచ్చింతంగా ఉండేలా ఆంక్షలు విధించింది. రేపట్నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story