Peddi Sudarshan Reddy: పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్‌తో.. బండి సంజయ్‌కి సత్సబంధాలు ఉన్నాయి

Peddi Sudarshan Reddy: రాజ్యాంగాన్ని బండి సంజయ్ అవమానపరిచారు

Dhatripriya
Updated on: 5 April 2023 1:30 PM IST
Peddi Sudarshan Reddy Comments On Bandi Sanjay
X

Peddi Sudarshan Reddy: పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్‌తో.. బండి సంజయ్‌కి సత్సబంధాలు ఉన్నాయి 

Peddi Sudarshan Reddy: బండి సంజయ్‌కు టెన్త్ పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగాన్ని బండి సంజయ్ అవమానపరిచారని.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని తెలిపారు. బండి సంజయ్‌ను ఎంపీగా బర్తరఫ్ చేయాలంటున్న ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌.

Dhatripriya

Dhatripriya

Next Story