Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్

Pakistan: ఎన్నికలకు సిద్ధం కావాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.

Arun Chilukuri
Published on: 3 April 2022 1:47 PM IST
Pakistan PM Imran Khan Calls For Fresh Elections
X

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్

Pakistan: ఎన్నికలకు సిద్ధం కావాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు వెళ్లి, ప్రజా తీర్పు కోరతామని ఇమ్రాన్ ఖాన్ తేల్చిచెప్పారు. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇక ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. పాక్ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడికి ఇమ్రాన్ సిఫార్సు చేశారు. ఇక పాక్ జాతీయ అసెంబ్లీ ఈనెల 25 వరకు వాయిదా పడింది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్ దొరికినట్లైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story