Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇమ్రాన్ అరెస్ట్‌కు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇమ్రాన్ సౌదీ అరేబియాలో రంజాన్ ప్రార్ధనల్లో ఉన్నారు. అది ముగిసిన అనంతరం ఇమ్రాన్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సౌదీ అరేబియాలోని మదీనాలో పాక్ ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనలో ఇమ్రాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే ఇమ్రాన్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పాక్ మీడియా పేర్కొంది.
Next Story




