Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కలకలం
Omicron Variant: సినిమా రిలీజ్‌లపై ఒమిక్రాన్ ఎఫెక్ట్
Representational Image
Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. సినిమా రిలీజ్‌లపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడనుంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధియేటర్లలో ఆక్యుపెన్సీ విషయంలో కొన్ని మార్పులు రానున్నట్టు సమాచారం. ఇప్పటికే మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం ఆదేశించింది. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి పాన్ ఇండియా సినిమాల విడుదలపై సందిగ్ధత నెలకొంది.
Next Story




