New Zealand: ఒకరికి కోవిడ్‌ పాజిటివ్.. దేశవ్యాప్తంగా 3రోజులపాటు లాక్‌డౌన్‌

New Zealand: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Arun Chilukuri
Published on: 17 Aug 2021 9:18 PM IST
New Zealand Begins Three Days Lockdown after a Single Corona Case is reported
X

New Zealand: ఒకరికి కోవిడ్‌ పాజిటివ్.. దేశవ్యాప్తంగా 3రోజులపాటు లాక్‌డౌన్‌

New Zealand: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు లాక్‌డౌన్‌ విధించారు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా. వెలుగులోకి వచ్చిన కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నట్లు చెప్పిన అక్కడి వైద్యులు చాలా ప్రమాదకరమైనదన్నారు. కాగా వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే దాదాపు ఏడాది తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది న్యూజిలాండ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story