ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్.. అందరికంటే ముందే ఆక్లాండ్‌లో గ్రాండ్ వెల్‌కమ్..
ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్.. అందరికంటే ముందే ఆక్లాండ్‌లో గ్రాండ్ వెల్‌కమ్..
ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్.. అందరికంటే ముందే ఆక్లాండ్‌లో గ్రాండ్ వెల్‌కమ్..
Happy New Year 2023: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్‌కు న్యూజిలాండ్ వెల్‌కం చెప్పింది. ఆక్లాండ్‌లో న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. పలుదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటుతున్నాయి. పలుదేశాల్లో భారీ స్థాయిలో వేడుకలు జరుపుకుంటున్నారు.
Next Story