Cyclone Mocha: మోచా తుఫాన్ ధాటికి కకావికలమైన మయన్మార్

Cyclone Mocha: 80కి చేరుకున్న తుఫాన్ మృతుల సంఖ్య

Jyothi
Published on: 17 May 2023 11:19 AM IST
Myanmar Hit by Cyclone Mocha
X

Cyclone Mocha: మోచా తుఫాన్ ధాటికి కకావికలమైన మయన్మార్

Cyclone Mocha: మోచా తుఫాన్‌ ధాటికి మయన్మార్‌లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్‌ మృతుల సంఖ్య 80కి చేరుకున్నది. మోఖా తుఫాన్‌ ధాటికి మయన్మార్‌లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్‌ మృతుల సంఖ్య80కి చేరుకుంది. మయన్మార్ లోని రాఖినీ రాష్ట్రంలోనే 41 మంది చనిపోయారని అక్కడి మీడియా తెలిపింది. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారని వెల్లడించింది. తుఫాను ధాటికి వందల మంది గల్లంతయ్యారని తెలిపింది. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సైన్యాన్ని రంగంలోకి దింపింది.

Jyothi

Jyothi

Next Story