అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఫిలడెల్ఫియాలో గత రాత్రి దుండగుడి కాల్పులు

Philadelphia: కాల్పుల్లో నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు

Shekhar G
Published on: 4 July 2023 9:15 AM IST
Multiple People Shot In Philadelphia Suspect In Custody
X

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఫిలడెల్ఫియాలో గత రాత్రి దుండగుడి కాల్పులు

Shooting In Philadelphia: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఫిలడెల్ఫియాలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికా వ్యాప్తంగా వరుసగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఈ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో కాల్పులు జరుగుతుంటంతో ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఎక్కడో ఓ చోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

Shekhar G

Shekhar G

Next Story