MLC Kavitha: లండన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కీలకోన్యాసం చేయనున్న ఎమ్మెల్సీ కవిత

Shekhar G
Updated on: 30 Oct 2023 4:39 PM IST
MLC Kavitha Arrived In London
X

MLC Kavitha: లండన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లండన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై ఆక్స్‌ఫర్డ్‌లో కీలకోన్యాసం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ఎమ్మెల్సీ కవిత ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story