కాబూల్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Many Feared Dead In Blast Outside Military Airport In Kabul
x

కాబూల్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Highlights

Kabul: ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఘటన

Kabul: ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కాబూల్‌లోని మిలటరీ ఎయిర్‌పోర్టులో పేలుడులో 10 మంది మరణించగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ ప్రాంతాన్ని భద్రతా దళాలు సీజ్‌ చేసి... ఆ ప్రాంతానికి చేరుకునే రోడ్లను మూసివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories