China: చైనాలో బీభత్సం సృష్టించిన కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది..

China: వందల సంఖ్యలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Shekhar G
Published on: 22 Jan 2024 6:25 PM IST
Landslide Buries 47 People In Southwestern China
X

China: చైనాలో బీభత్సం సృష్టించిన కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది..

China: చైనాలో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. యునాన్‌ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వందల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. వాటి కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story