UK Election Results: యూకే పార్లమెంట్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం

Labour Party has Won UK General Election
x

UK Election Results: యూకే పార్లమెంట్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం

Highlights

UK Elections: బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది.

UK Elections: బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. లేబర్ పార్టీ అధికారం చేపట్టనుంది. కాగా రిషి సునాక్ రిచ్‌మండ్ అండ్ నార్తలర్టన్ స్థానానికి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు. లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడే అధికార మార్పిడి జరుగుతుందని రిషి సునాక్‌ తెలిపారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories