America: ఫ్రీగా డోనట్‌ కావాలా..? కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోండి

America: మీకు ఫ్రీగా డోనట్‌ కావాలా..? అయితే కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోండి..

Samba Siva Rao
Published on: 23 March 2021 9:39 PM IST
America: ఫ్రీగా డోనట్‌ కావాలా..? కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోండి
X

డోనట్‌ ఇమేజ్ సోర్స్ వికీపీడియా  

America: మీకు ఫ్రీగా డోనట్‌ కావాలా..? అయితే కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోండి...మనదేశంలో కాదు..అమెరికాలో..వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిర్ణయించారు. అధ్యక్షుడి ప్రయత్నాలకు బాసటగా నిలవాలని క్రిస్పీ క్రీమ్‌ అనే సంస్థ భావించింది. అందుకే కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న పౌరులకు ఒక డోనట్‌ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్‌ వేయించుకున్న కార్డ్‌ చూపిస్తే చాలు..అమెరికా వ్యాప్తంగా ఉన్న క్రిస్పీ క్రీమ్‌ స్టోర్‌లో డోనట్‌ ఉచితంగా ఇస్తారని తెలిపింది. ఈ సంవత్సరమంతా ఈ ఉచిత కార్యక్రమం కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story