G7 Summit: జో బైడెన్ తికమక.. నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు..


G7 Summit: జో బైడెన్ తికమక.. నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు..
Joe Biden: ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు జరుగుతోంది. గ్రూప్ సభ్య దేశాల అధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాల నాయకులు సమావేశాలకు హాజరయ్యారు.
Joe Biden: ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు జరుగుతోంది. గ్రూప్ సభ్య దేశాల అధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాల నాయకులు సమావేశాలకు హాజరయ్యారు. మన ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇటలీకి వెళ్లారు. ఈ అంతర్జాతీయ సదస్సులో తన వ్యవహారశైలితో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. జీ7కి వచ్చిన నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజు ఇచ్చారు. ఆ సమయంలో బైడెన్ మాత్రం నేతలు ఉన్నవైపు కాకుండా మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. అలాగే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆయన నిల్చున్న వైపు ఎవరూ లేరు. ఎంతసేపటికీ ఆయన గ్రూప్ ఫొటో దిగేందుకు రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకువచ్చారు.
Completamente buena persona Giorgia Meloni reorientando a Joe Biden con sutileza para la foto.
— Traductor 🥹💕💐 (@TraductorTeAma) June 13, 2024
Los democratas son unos hijosdeputa, dejen a este señor vivir en paz el tiempo que le queda. Dejen de usarlo.pic.twitter.com/MGMBGMh8aE

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



