Breaking News: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర సూపర్ సక్సెస్
Breaking News: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర సక్సెస్ అయింది.
Breaking News: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర సూపర్ సక్సెస్
Breaking News: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర సక్సెస్ అయింది. నింగిలోకి దూసుకెళ్లి విజయవంతంగా భూమిని చేరుకుంది బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ వ్యోమనౌక. 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు అంతరిక్ష యాత్ర చేశారు. ప్యారాచూట్లు ఉన్న క్యాప్సూల్స్ ద్వారా భూమికి చేరుకున్నారు. రోదసీలోకి వెళ్లిన అతపెద్ద వయస్కురాలిగా 82 ఏళ్ల మహిళా పైలట్ వేలీ ఫంక్ రికార్డు సృష్టించగా అతిపిన్న వయస్సులోనే రోదసీలోకి వెళ్లిన వ్యక్తిగా 18 ఏళ్ల ఓలివర్ డేమన్ రికార్డుకెక్కారు.
Next Story




