Jeff Bezos: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్

Jeff Bezos: జెఫ్ బెజోస్ రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. తన ప్రేయసి లారెన్ శాంచెజ్ ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Nov 2024 1:51 PM IST
Jeff Bezos, Lauren Sanchez To Tie The Knot This Christmas
X

Jeff Bezos: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్

Jeff Bezos: జెఫ్ బెజోస్ రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. తన ప్రేయసి లారెన్ శాంచెజ్ ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఏడాది క్రిస్ మస్ రోజున ఆయన పెళ్లి చేసుకుంటారని సమాచారం. లారెన్ గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు. 2018 నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని సమాచారం. 2019లో బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్ కు విడాకులు ఇచ్చారు. వీరిద్దరికి నలుగురు పిల్లలున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story