Jackie Chan: చైనా అధికార కమ్యూనిస్టు పార్టీలోకి జాకీచాన్?

Jackie Chan into Chinas Ruling Communist Party
x

జాకీచాన్ (ఫైల్ ఫోటో)

Highlights

సంచలన విషయాలు బయటపెట్టిన గ్లోబల్ టైమ్స్

Jackie Chan: ప్రముఖ హలీవుడ్ నటుడు జాకీచాన్ చైనా అధికార కమ్యూనిస్టు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనా సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జాకీ చాన్ తన మనసులోని మాటను బయటపెట్టారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.సీపీసీ శతాబ్ది వేడుకల సందర్భంగా జిన్‌పింగ్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా జాకీచాన్ సీపీసీ విధానాలను ప్రశంగించారు. సీపీసీ గొప్పతనం కళ్లముందే కనపడుతుందన్న జాకీచాన్.. అధికార పార్టీ ఎలాంటి వాగ్ధానాలు చేస్తుందో వాటిని తప్పక నెరవేరుస్తుందన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌పై చైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories