Afghanistan: ఆఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు వేగవంతం

Afghanistan: కాబుల్ నుంచి బయల్దేరిన సీ-17 విమానం * సీ-17 విమానంలో 120 మంది దౌత్య, భద్రతా సిబ్బంది

Sandeep Eggoju
Published on: 17 Aug 2021 12:39 PM IST
India Speedup the Evacuation of Indians Trapped in Afghanistan
X

ఆఫ్గనిస్తాన్ నుంచి భారతీయుల తరలింపు వేగవంతం (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇండియా వేగవంతం చేసింది. కాబుల్ నుంచి సీ-17 విమానం బయల్దేరింది. సీ-17 విమానంలో 120 మంది దౌత్య, భద్రతా సిబ్బంది తరలివస్తున్నారు. ఇక అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ- ఎమర్జెన్సీ పేరుతో ప్రత్యేక కేటగిరీ వీసాల జారీకి ఏర్పాట్లు చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story