Pakistan: నేషనల్‌ అసెంబ్లీలో మైనార్టీలో పడిపోయిన ఇమ్రాన్ పార్టీ

Pakistan:*మద్దతును ఉపసంహారించుకున్న MQM *ప్రతిపక్షానికి జై కొట్టిన MQM పార్టీ

Rama Rao
Updated on: 30 March 2022 5:15 PM IST
Imran Khan loses Majority as MQM Strikes Deal With Opposition
X

నేషనల్‌ అసెంబ్లీలో మైనార్టీలో పడిపోయిన ఇమ్రాన్ పార్టీ

Pakistan: నేషనల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్ పార్టీ మైనార్టీలో పడిపోయింది. అవిశ్వాస తీర్మానానికి ముందే పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్లు అండగా ఉన్న MQM పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు ప్రతిపక్షానికి జై కొట్టింది MQM పార్టీ. ఇదిలా ఉండగా కాసేపట్లో ఇమ్రాన్‌ ఖాన్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విదేశీ కుట్రలను వెల్లడిస్తానని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story