George Floyd: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో మాజీ పోలీస్‌కు జైలుశిక్ష

George Floyd: 270 నెలల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు

Sandeep Eggoju
Published on: 26 Jun 2021 11:22 AM IST
Imprisonment to Ex-Police Officer in George Floyd Case
X

జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసులకు జైలు శిక్ష (ఫైల్ ఇమేజ్)

George Floyd: సంచలనం సృష్టించిన జార్జ్‌ఫ్లాయిడ్‌ హత్య కేసులో ఎట్టకేలకు మాజీ పోలీస్‌ అధికారికి శిక్ష ఖరారైంది. ఇది వరకే హత్యోదంతంలో డెరిక్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. ఇరవై రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది మే 25న ఫేక్ డాలర్ల అనుమానంతో పోలీసులు జార్జిఫ్లాయిడ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తరలించే క్రమంలో డెరిక్‌.. ఫ్లాయిడ్‌ మెడపై మోకాలు మోపి కర్కశంగా వ్యవహరించాడు. అతని మరణానికి కారణమయ్యాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story