IMF Report: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి అతలాకుతం చేసిందని ఐఎంఎఫ్ నివేదికలో వెల్లడి

* వివిధ దేశాల పాలసీలు, ప్యాకేజీలతో రికార్డు స్థాయిలో అప్పులు

Shilpa
Published on: 14 Oct 2021 10:14 AM IST
IMF Report Revealed that Corona Effected on World Economy
X

ఐఎంఎఫ్(ఫైల్ ఫోటో)

IMF Report: కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని ఐఎంఎఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. కొవిడ్ కారణంగా వివిధ దేశాలు ప్రవేశపెట్టిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, పాలసీలతో రికార్డు స్థాయిలో అప్పులు పేరుకుపోయాయని తెలిపింది. కాగా ఈ ఏడాది ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రుణాలతో కలిపి 226 లక్షల కోట్ల డాలర్లు అప్పు చేయగా, ఇందులో 90 శాతం వాట చైనా సహా ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలదేనని పేర్కొంది.

Shilpa

Shilpa

Next Story