Bomb Blast: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

Huge explosion in Pakistan 40 People Killed
x

Bomb Blast: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు 

Highlights

Bomb Blast: JUF పార్టీ ర్యాలీలో సంభవించిన పేలుడు

Bomb Blast: పాకిస్థాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాక్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరుగుతున్న JUF పార్టీ ర్యాలీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందారు. 150మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories