అమెరికా లాస్ఏంజిల్స్లో దారుణం.. ఓ షోరూమ్‌లో మహిళపై దుండగుడి దాడి

X
అమెరికా లాస్ఏంజిల్స్లో దారుణం.. ఓ షోరూమ్‌లో మహిళపై దుండగుడి దాడి
Highlights
America - Gunfire: *దుండగుడిని పట్టుకునేందుకు పోలీసుల కాల్పులు *కాల్పుల్లో 14 ఏళ్ల చిన్నారి మృతి
Shireesha24 Dec 2021 3:30 AM GMT
America - Gunfire: అమెరికా లాస్ ఏంజిల్స్‌లో దారుణం జరిగింది. ఓ షోరూమ్‌లో మహిళపై దుండగుడి దాడికి తెగబడ్డాడు. అయితే దుండగుడిని పట్టుకునేందుకు జరిపిన కాల్పుల్లో 14 ఏళ్ల చిన్నారి మృతిచెందింది. నార్త్ హాలీవుడ్‌లోని బర్లింగ్టన్ స్టోర్‌లో ఓ మహిళపై దుండగుడి దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
Web TitleGunfire in showroom Hit a 14 Years Girl in Los Angeles America | International News
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT