అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

America - Gun Firing: కొలంబియాలోని షాపింగ్‌ మాల్‌లో దుండగుల కాల్పులు...

Shireesha
Updated on: 17 April 2022 8:16 AM IST
Gun Firing Tension in Colombia Shopping Mall America | Live News Today
X

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

America - Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కొలంబియాలోని షాపింగ్ మాల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఘటనలో 12 మందికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయుధాలు కల్గి ఉన్న ముగ్గు్ర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.., పథకం ప్రకారమే కాల్పులు జరిపినట్లు తెలిపారు.

Shireesha

Shireesha

Next Story