అమెరికాలో స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి...

America - Gun Firing: మృతి చెందిన విద్యార్థులంతా 4 నుంచి 11 ఏళ్ల లోపువారే...

Shireesha
Published on: 25 May 2022 8:13 AM IST
Gun Firing in Robe School in Texas America Killed 18 Students and 3 Teachers | Live News
X

అమెరికాలో స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు మృతి...

America - Gun Firing: అమెరికాలో కాల్పులు మోత దద్దరిల్లింది. టెక్సాస్ లోని రోబో స్కూల్ లో దుండుగుడు కాల్పులు జరిపాడు. 18 మంది విద్యార్ధులు ముగ్గురు టీచర్లు మృతి చెందారు. పోలీసు కాల్పుల్లో దుండగులు హతం అయ్యాడు. మృతి చెంది విద్యార్ధులంతా 4 నుంచి 11 ఏళ్ల లోపు వారే ఉన్నారు. మెక్సికన్ సరిహద్దుల్లో ఉవాల్డేలో ఘటన చోటు చేసుకుంది.

Shireesha

Shireesha

Next Story