అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 5గురికి గాయాలు

America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 5గురికి గాయాలు

Jyothi
Published on: 16 May 2023 10:05 AM IST
Gun Firing in America 2 Killed And 5 Injured
X

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 5గురికి గాయాలు

America: అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా అరిజోనా ప్రాంతంలో జరిగిన కాల్పుల సంఘటనలో 19, 20 ఏళ్ల వయస్సు గల ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. అరిజోనా నైరుతి ప్రాంతంలో పార్టీ జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకూ అనుమానితులెవ్వరిని అరెస్టు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story