పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

Pervez Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు.

Arun Chilukuri
Published on: 10 Jun 2022 5:26 PM IST
Former Pakistan President Pervez Musharraf passes away
X

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత

Pervez Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన దుబాయ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షునిగా సేవలందించారు. అభిశంసనను తప్పించుకోవడం కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story