Heavy Rains: స్పెయిన్‌లో భారీ వర్షాలు

స్పెయిన్ ఓ భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)
Heavy Rains: జలదిగ్భంధంలో అనేక నగరాలు
Heavy Rains: స్పెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వర్షపు తుఫాను విధ్వంసం సృష్టించింది. అనేక నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కొన్ని పట్టణాల్లో భారీ వరదలు సంభవించాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా బలం పుంజుకున్న తుఫాను అల్కానార్ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని వీధులు ప్రవాహాలుగా మారాయి. భారీ నీటి ప్రవాహంతో కార్లు, ఫర్నిచర్, కొట్టుకుపోయాయి. మొబైల్ కమ్యూనికేషన్‌లు కూడా దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇళ్లల్లో, వాహనాలు చిక్కుకున్న అనేకమందిని రెస్క్యూ టీం కాపాడింది. నిరాశ్రాయులైన వారిని స్థానిక క్రీడా మైదానానికి తరలించారు. అల్కానర్ ప్రాంతంలో దాదాపు 7వేల ఇళ్లకు విద్యుత్త్ స్తంభించింది. అనేక రోడ్లు తెగిపోవడంతో రాకపోకలను నిషేధించారు. అటు పలు రైళ్లను నిలిపివేశారు. స్పానిష్ రాజధాని మాడ్రిడ్, టోలెడో మధ్య హై-స్పీడ్ రైలు లింక్‌ను నిలిపివేశారు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్గా హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT