America: అగ్రరాజ్యంలో ఆగని కాల్పుల మోత

Firing at FedEx ware House in America
x

అమెరికాలో కాల్పులు (ఫైల్ ఇమేజ్)

Highlights

America: అమెరికాలో ఫెడెక్స్ వేరౌజ్ వ‌ద్ద కాల్పులు * స‌బ్‌మెషీన్ గ‌న్‌తో భీక‌రంగా కాల్పులు జరిపిన ఓ ఉన్మాది

America: అగ్రరాజ్యంలో కాల్పుల మోత ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానాపోలిస్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద ఓ సాయుధు విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. స‌బ్‌మెషీన్ గ‌న్‌తో ఓ ఉన్మాది భీక‌రంగా కాల్పులు జ‌రిపిన‌ట్లు ప్రత్యక్ష సాక్షి ఒక‌రు తెలిపారు. ఎనిమిది మందిపై సాయుధుడు కాల్పులు జ‌రిపిన‌ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ప‌రారీలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories