Israel-Palestine War: ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్ధాలతో హోరెత్తుతున్న ఇజ్రాయెల్

Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడులు

Jyothi
Published on: 8 Oct 2023 10:42 AM IST
Fierce war Between Israel and Palestine
X

Israel-Palestine War: ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్ధాలతో హోరెత్తుతున్న ఇజ్రాయెల్

Israel-Palestine War: ఇక ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం కారణంగా పలువురు భారతీయులు చిక్కుకున్నారు. అక్కడి భారతీయులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో అక్కడి విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. సమీపంలోని షెల్టర్లకు పలువురు విద్యార్థులను తరలిస్తోంది. యుద్ధం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Jyothi

Jyothi

Next Story