ట్రంప్‌కి షాక్‌ ఇచ్చిన ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు

Arun Chilukuri
Published on: 6 Nov 2020 1:05 PM IST
ట్రంప్‌కి షాక్‌ ఇచ్చిన ట్విట్టర్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు
X

ఎన్నికల ఫలితాల్లో, కోర్టుల్లో దెబ్బతిన్న ట్రంప్‌కి సోషల్‌మీడియా సంస్థలు సైతం షాక్‌ ఇస్తున్నాయి. ట్రంప్‌ చేసిన అభ్యంతకర పోస్టులను ట్విట్టర్, ఫేసుబుక్ యాజమాన్యాలు తొలగించాయి. ఎన్నికల విధానంపై తప్పుడు సంకేతాలు ఇస్తున్న పోస్ట్‌ను ట్విట్టర్ తొలగించింది. ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు సైతం వివాస్పద పోస్టులను అప్‌లోడ్ చేసేవారు. ఓట్ల లెక్కింపు రోజులు, వారాల సమయం కూడా పడుతుంది. ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని ఫేస్ బుక్ వ్యాఖ్యానించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story