Facebook Removed Trump Post : ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫేస్ బుక్!

Facebook Removed Trump Post : అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. తాజాగా అయన చేసిన ఓ పోస్ట్ ను
Facebook Removed Trump Post : అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. తాజాగా అయన చేసిన ఓ పోస్ట్ ను ఫేస్ బుక్ డిలిట్ చేసింది. ఇంతకి జరిగింది ఏంటంటే.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో తప్పుడు సమాచారంపై ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కరోనా నుంచి ఎలాంటి తప్పుడు వార్త వస్తే వెంటనే డిలీట్ చేస్తోంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ పోస్ట్‌ను కూడా ఫేస్‌బుక్ తొలగించింది..
తాజాగా ట్రంప్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ లో అయన కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఎక్కువగా ఉంటుందని అంటూ వెల్లడించారు. దీనితో ఈ విషయం పట్ల ఎలాంటి ఆధారాలు లేవని, తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, డోనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్ పేర్కొంది. ఈ సమాచారం బయటకు వెళ్తే హానికరమని, అందుకే ఈ పోస్టును తొలగించామని ఫేస్‌బుక్ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి పరిస్థితిని ఎదురుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT