Elon Musk: ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఎలాన్ మస్క్

Elon Musk Visits Israel
x

Elon Musk: ఇజ్రాయెల్‌లో పర్యటించిన ఎలాన్ మస్క్ 

Highlights

Elon Musk: ప్రధాని నెతన్యాహతో కలిసి సందర్శన

Elon Musk: యూదు వ్యతిరేకులతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్‌లో చేసిన సంభాషణలు వివాదాస్పదమైన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్టోబర్ 7న హమాస్ దాడులకు గురైన దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓ ప్రాంతాన్ని ప్రధాని నెతన్యాహతో కలిసి సందర్శించారు. అక్కడున్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో తానే స్వయంగా కొన్ని ఫొటోలు తీశారు. ఇటీవల యూదులు , శ్రేతజాతీయులను కించపరిచేలా ఓ యూజర్ చేసిన పోస్టుకు సరిగ్గా చెప్పారు అని మస్క్ రిప్లై ఇవ్వడం విమర్శలకు దారి తీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories