Elephants: దక్షిణాఫ్రికాలోని ఫారెస్ట్ సఫారీలో భయానక ఘటన

Elephants: సఫారీలో పర్యాటకుల వాహనంపై భారీ ఏనుగు దాడి

Shireesha
Published on: 4 Dec 2021 6:31 PM IST
Elephant Attack Safari Vehicle and Nearly Flips It Over
X

సఫారీలో పర్యాటకుల వాహనంపై భారీ ఏనుగు దాడి

Elephant: ఫారెస్ట్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. దక్షిణాఫ్రికాలోని సెలాటి గమే రిజర్వ్‌లో పర్యాటకుల జీప్‌పై ఓ భారీ ఏనుగు దాడి చేసింది. ఫారెస్ట్ గైడ్‌ల సమక్షంలో వెళుతున్న వెహికల్‌పై దారి మధ్యలో ఉన్న ఏనుగు దాడి చేసింది. దీంతో ప్రాణ భయంతో పర్యాటకులు తలో దిక్కూ పరిగెత్తారు. ఏకంగా 13 అడుగుల ఎత్తున ఏనుగు పర్యాటకులు ఉన్న జీప్‌ను ఢీకొడుతూ పల్టీలు కొట్టించింది. రోమాలు నిక్కబొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shireesha

Shireesha

Next Story