Pakistan: నేడు పాకిస్తాన్ ప్రధాని అభ్యర్థి ఎన్నిక.. ప్రధాని ఎన్నికపై జాతీయ అసెంబ్లీలో ఓటింగ్

Pakistan: పాక్‌ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ నామినేషన్‌

Jyothi
Updated on: 3 March 2024 8:45 AM IST
Election of Prime Minister of Pakistan today
X

Pakistan: నేడు పాకిస్తాన్ ప్రధాని అభ్యర్థి ఎన్నిక.. ప్రధాని ఎన్నికపై జాతీయ అసెంబ్లీలో ఓటింగ్

Pakistan: ఇవాళ పాకిస్తాన్‌ ప్రధాని ఎన్నిక జరగనుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు జాతీయ అసెంబ్లీలో ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటారు. ప్రధాని అభ్యర్థిగా పీఎంఎల్‌-ఎన్‌ నేత షెహబాజ్‌ నామినేషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌‌కు చెందిన పార్టీ నేత ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌ నామినేషన్‌ వేశారు.

Jyothi

Jyothi

Next Story