టర్కీలో మరోసారి భూ ప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదు

* రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదు

Dhatripriya
Published on: 7 Feb 2023 10:09 AM IST
Earthquakes Again In Turkey
X

టర్కీలో మరోసారి భూ ప్రకంపనలు

Turkey: టర్కీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. సెంట్రల్ టర్కీలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక నిన్న ఒక్కరోజే మూడుసార్లు టర్కీ, సిరియాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story