టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. భారీగా నమోదవుతున్న మరణాల సంఖ్య

* గంట గంటకు పెరుగుతున్న మృతులు

Dhatripriya
Published on: 7 Feb 2023 12:49 PM IST
Earthquake Disaster In Turkey And Syria
X

టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. భారీగా నమోదవుతున్న మరణాల సంఖ్య

Turkey: టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. రెండు దేశాల్లోనూ వరుస భూ ప్రకంపనలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు మరణాల సంభ్య భారీగా నమోదవుతోంది. గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 4 వేల 500 మంది మృతి చెందగా 20వేల మందికిపైగా గాయాల పాలయ్యారు. దీంతో రెండు దేశాల్లోని ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. వైద్యం కోసం వేలాది మంది ఎదురుచూపులు చూస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story