దుబాయ్ షేక్ చేప.. ఘుత్రాను ధరించి దర్జాగా చేప ఈత

Dubai: నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

Jyothi
Published on: 5 Oct 2023 12:03 PM IST
Dubai Fish Wearing Ghutra Goes Viral
X

దుబాయ్ షేక్ చేప.. ఘుత్రాను ధరించి దర్జాగా చేప ఈత

Dubai: దుబాయ్లో ముస్లింలే కాదు..అక్కడున్న చేపలు కూడా ఘుత్రాను ధరిస్తాయి. ఘుత్రా అంటే దుబాయ్ షేక్ తలపాగా. అక్వేరియంలో స్వేచ్ఛగా ఈతకొడతాయి. ప్రస్తుతం అక్వేరియంలో ఘుత్రాను ధరించిన చేప ఈతకొడుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఒక అందమైన ఎరుపు రంగు చేప నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అరబ్బుల మాదిరిగా తలకు ఘుత్రా అనే సంప్రదాయ శిరస్సును ధరించింది. దుబాయ్ షేక్ లాగా అక్కడి అక్వేరియంలో దర్జాగా ఈతకొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఈ చేప చూసేందుకు అచ్చం దుబాయ్ షేక్ లెక్క ఉందంటూ కొనియాడారు.

Jyothi

Jyothi

Next Story