Donald Trump: సోషల్‌ మీడియాలోకి ట్రంప్‌ రీ ఎంట్రీ

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Arun Chilukuri
Updated on: 22 March 2021 9:45 PM IST
Donald Trump to Launch own Social Media Platform
X

Donald Trump: సోషల్‌ మీడియాలోకి ట్రంప్‌ రీ ఎంట్రీ

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్లో ఆయన ఖాతాలను నిషేధించారు కదా మరి ఎలా వస్తారని అనుకుంటున్నారా. ట్రంప్‌ లాంటి బిలియనీర్‌ తలచుకుంటే ఇదొక సమస్యా? ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకు పోటీగా తానే ఓ కొత్త సోషల్‌ మీడియాను ప్రారంభించబోతున్నారు. దాని ద్వారా నెటిజన్ల ముందుకు వస్తారని సమాచారం. రెండు, మూడు నెలల్లో సొంత సోషల్‌ మీడియా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని..ట్రంప్‌ సీనియర్‌ సలహాదారుల్లో ఒకరు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story