Donald Trump: కోర్టులో రూ. 1,460 కోట్లు బాండ్ సమర్పించిన ట్రంప్

Donald Trump: ఆస్తుల రక్షణకు ట్రంప్ దిద్దుబాటు చర్యలు

Shashank Gullapelli
Published on: 2 April 2024 9:46 PM IST
Donald Trump Has Posted USD 175 Million Bond In New York
X

Donald Trump: కోర్టులో రూ. 1,460 కోట్లు బాండ్ సమర్పించిన ట్రంప్ 

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టులో 1,460 కోట్ల రూపాయల బాండ్‌ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జిరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉండదు. ట్రంప్ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story