Sri Lanka: శ్రీలంక ప్రధానిగా దినేష్‌ గుణవర్ధన

Sri Lanka: ప్రధానిగా దినేష్‌ గుణవర్ధనను నియమించిన శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే

Rama Rao
Published on: 22 July 2022 11:04 AM IST
Dinesh Gunawardena Sworn in as Sri Lankas New PM
X

Sri Lanka: శ్రీలంక ప్రధానిగా దినేష్‌ గుణవర్ధన

Sri Lanka: శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్‌ గుణవర్ధన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానిగా దినేష్‌ గుణవర్ధనను శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే నియమించారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్స కుటుంబానికి గుణవర్ధన సన్నిహితుడు. మరోవైపు.. ఆర్థిక సంక్షోభంతో లంకేయుల ఆందోళనలు ఇంకా చల్లారలేదు. తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులతో నిన్న శ్రీలంక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతలు చేపట్టగా ఇవాళ ప్రధానిగా గుణవర్ధన ప్రమాణస్వీకారం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story